KARTHIKA DEEPOTSAVAMS AT SRI GOVINDARAJA SWAMY AND SRI KODANDARAMA SWAMY TEMPLES ON NOVEMBER 24 _ న‌వంబరు 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

Tirupati, November 19, 2026: Karthika Deepotsavams will be celebrated at Sri Govindaraja Swamy Temple and Sri Kodandarama Swamy Temple in Tirupati on November 24.

At Sri Govindaraja Swamy Temple, the Karthika lamp and clothes will be taken in a procession from Sri Pundarikavalli Ammavari Temple at 6.30 PM and offered to the deity. Lamps will be lit in the main and sub-temples.

At Sri Kodandarama Swamy Temple, the Karthika lamp and new clothes will be brought in a procession at 8 PM from Sri Pundarikavalli Ammavari Sannidhi, followed by the lighting of lamps.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

న‌వంబరు 24న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2026: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబరు 24న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుంది. సాయంత్రం 6.30 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు.

శ్రీ కోదండరామాలయంలో

తిరుప‌తి శ్రీ కోదండరామాలయంలో న‌వంబరు 24న‌ సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 8 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువ‌చ్చి కార్తీక దీపాలు వెలిగిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.