KARTIKA MASA PUJA FOR AKKA DEVATALU _ డిసెంబ‌రు 6న‌ అక్కదేవతల కార్తీకమాస పూజ

Tirumala, 3 Dec. 19: TTD is organising Karthikamasa puja for Seven Akka Devatalu located in the first ghat road of Tirumala.

These sibling deities are believed to be the guardians of the down ghat road and ensure safe journey of pilgrims.

The festival will be conducted under the ageis of TTD transport department on December 6 between 9.30am and 10.30am.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

 

డిసెంబ‌రు 6న‌ అక్కదేవతల కార్తీకమాస పూజ

డిసెంబ‌రు 03< 2019: తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు డిసెంబ‌రు 6న శుక్రవారం కార్తీక మాస పూజ జ‌రుగ‌నుంది.

టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి 10.30 గంటల మధ్య ఈ పూజ ఘనంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.