KATHAK AND MANIPURI STANDS OUT
TIRUPATI, 21 NOVEMBER 2025: The magical performances by the artistes filled the Friday evening with joys and cheers at Tiruchanoor.
The ongoing annual brahmotsavams in front of the Gaja Vahana Seva witnessed the artistes performing Manipuri, Kathak, Lezim, besides Kuchipudi and Bharatnatyam.
A total of 16 teams participated and enthralled the devotees with their talents.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గజ వాహన సేవ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాబృందాలు తిరుచానూరు మాడ వీధులను రసరమ్యంగా మలిచాయి.
ఈ రోజు జరిగిన ప్రధాన ఆకర్షణలు:
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో
1. లెస్యూమ్ – లక్ష్మీనారాయణ మరియు బృందం, మహారాష్ట్ర
2. లేస్యుం – జ్యోత్రం చంగ్బలే మరియు బృందం, మహారాష్ట్ర
3. శ్రీనివాస పద్మావతి కళ్యాణం- కే శ్రీదేవిమరియు బృందం, కడప
4. కథక్ – పి. మీనాక్షి మరియు బృందం, ఉత్తరప్రదేశ్
5. కోలాటం: ఎం కృపావతి మరియు బృందo తిరుపతి
అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు
1.మేల్ డాలుకునిత – గోవిందరాజు మరియు బృందo
2. మనీపూరి dance- ఆశ్రీత మరియు బృందం
3. కంజీరా – జ్యోతి మరియు బృందం, రైల్వే కోడూరు
4. కోలాటం – రమాదేవి మరియు బృందం
ఎస్వీ సంగీత మరియు నృత్య కళాశాల భజన బృందాలు
1. అష్టలక్ష్మి వైభవాలు – ఉమా ముద్దు బాల మరియు బృందo, తిరుపతి
2. కూచిపూడి – జి గౌతమి జి గౌతమిమరియు బృందం
3. భరతనాట్యం- ఎన్ . ప్రసాద్ భరతనాట్యంమరియు బృందం
దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన బృందాలు
1. కథక్- మాన్య మరియు బృందం, బెంగుళూరు
2. భరతనాట్యం- సుజేంద్ర బాబు మరియు బృందం, బెంగుళూరు
3. కేరళ డ్రమ్స్- కేపీ రాణిగౌరీపట్నం మరియు బృందం, కొవ్వూరు
4. కోలాటం- సురేష్ బాబు మరియు గౌరీపట్నం
మొత్తం 16 భజన బృందాలు
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.










