KRISHNAMURTHY VAIDYANATHAN TAKES OATH _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణస్వీకారం

TIRUMALA, 24 OCTOBER 2021: Sri Krishnamurthy Vaidyanathan took oath as TTD Trust Board member on Sunday.

He was administered oath by TTD Additional EO Sri AV Dharma Reddy at Bangaru Vakili in Tirumala temple.

After darshan, he was offered Vedaseervachanam at Ranganayakula Mandapam.

Later he was presented with Theertha Prasadams, laminated photo and Coffee Table book.

Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 అక్టోబ‌రు 24: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.

అనంతరం అద‌న‌పు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.