KRT EVENTS _ జులైలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

TIRUPATI, 30 JUNE 20: The following are the special events in Sri Kodanda Rama Swamy temple in Tirupati in the month of July.

 

July 2,9,16,23,30: Abhishekam to Mulamurthies

 

July 13: Astottara Satakalashabhisekam on the occasion of Pournami

 

July 17: Anivara Asthanam

 

July 24-26: Pavitrotsavams

 

July 27:  Sita Rama Kalyanam on the occasion of Punarvasu star

 

July 28: Sahasra Kalasabhishekam on the occasion of Amavasya

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులైలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి, 2022 జూన్ 30: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జులై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జులై 2, 9, 16, 23, 30వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– జులై 13న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

– జులై 27న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

– జులై 28న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

– జులై 17న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆణివార ఆస్థానం జ‌రుగ‌నుంది.

– జులై 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు ప‌విత్సోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.