LADDU AND TALAMBRALU GETS READY _ శ్రీ సీతారాముల కల్యణానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి లడ్డు, ముత్యాల తలంబ్రాలు సిద్ధం

VONTIMITTA, 20 APRIL 2024: The mini Tirumala laddus which were dispatched to Vontimitta, were packed along with Akshata and Talambralu on Saturday.

Nearly 300 Srivari Sevaks arranged laddus(two), kankanams(two)and Talambralu(one pearl) along with holy rice(Akshata) in one pack and set ready sixty thousand Prasadam kits to be distributed among the devotees taking part in Sri Sita Rama Kalyanam on April 22.

DyEO and special officer Vontimitta Smt Prasanthi supervised the packing activity held at PAC in Vontimitta.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ సీతారాముల కల్యణానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి లడ్డు, ముత్యాల తలంబ్రాలు సిద్ధం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏప్రిల్ 22న విచ్చేసే వేలాది మంది భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదము, ముత్యాల తలంబ్రాలు సంబంధించిన పాకింగ్ శనివారం సిద్ధం అయ్యాయి.

దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు లడ్డూలు (రెండు), కంకణాలు (రెండు) మరియు తలంబ్రాలు (ఒక ముత్యo)తో పాటు పవిత్రమైన అక్షింతలను ఒక ప్యాక్‌లో వేసి శ్రీ సీతా శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు పంపిణీ చేయడానికి ప్రసాదం కిట్‌లను సిద్ధం చేశారు.

ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణంలోని పిఏసిలో జరిగిన ప్యాకింగ్‌ కార్యక్రమాన్ని డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి పర్యవేక్షించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.