LAST DATE EXTENDED _ ఆగస్టు 4వ తేదీ వరకు గార్డెనర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
Tirupati, 20 July 2020: The last date to apply for the posts of gardeners in TTD temples located at Kadapa district has been extended up to August 4.
Previously, July 20 was the last date for receiving applications from suitable candidates. Due to administrative reasons the date has extended till August 4.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 4వ తేదీ వరకు గార్డెనర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
తిరుపతి, 2020 జూలై 20: కడప జిల్లాలోని టిటిడి అనుబంధ ఆలయాల్లో గార్డెనర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 4వ తేదీ వరకు గడువు పెంచడమైనది.
గతంలో జూలై 20ని చివరి తేదీగా నిర్ణయించారు. కానీ పరిపాలనా పరమైన కారణాల వలన ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.