LIST OF EVENTS IN THE MONTH OF OCTOBER IN TIRUMALA _ అక్టోబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

LIST OF EVENTS IN THE MONTH OF OCTOBER IN TIRUMALA

October 1  : Pournami Garuda Seva

October 15: Ankurarpana for Navarathri Brahmotsavams

October 16: Navarathri Brahmotsavam commences

October 20: Brahmotsava Garuda Seva

October 21: Pushpaka Vimana Seva

October 24: Brahmotsavam concludes with Chakra Snanam

October 25: Paruveta Utsavam

October 31: Pournami Garuda Seva

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

తిరుమల, 2020 సెప్టెంబరు 29: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌‌రులో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబ‌రు 1, 31వ తేదీల్లో పౌర్ణ‌మి గ‌రుడ సేవ‌.

– అక్టోబ‌రు 15న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

– అక్టోబ‌రు 16న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం.

– అక్టోబ‌రు 20న గ‌రుడ‌సేవ‌.

– అక్టోబ‌రు 21న పుష్ప‌క విమానం.

– అక్టోబ‌రు 24న చక్ర‌స్నానం.

– అక్టోబ‌రు 25న పార్వేట ఉత్స‌వం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.