LIST OF EVENTS IN TIRUMALA IN APRIL _ ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

TIRUMALA, 24 MARCH 2022: The following are list of events in the month of April in Tirumala

 

April 2: Subhakitnama Samvatsara Ugadi Asthanam in Tirumala temple

 

April 3: Matsya Jayanthi

 

April 10: Sri Rama Navami Asthanam

 

April 12: Sarva Ekadasi

 

April 14-16: Salakatla Vasanthotsavams

 

April 26: Bhashyakarla Utsavam

 

April 29: Masa Sivaratri

 

April 30: Sarva Amavasya

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల, 2022, మార్చి 24: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్ 2న శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారికి ఉగాది ఆస్థానం.

– ఏప్రిల్ 3న మ‌త్స్య‌జ‌యంతి.

– ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.

– ఏప్రిల్ 12న స‌ర్వ ఏకాద‌శి.

– ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.

– ఏప్రిల్ 26న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం.

– ఏప్రిల్ 29న మాస‌శివ‌రాత్రి.

– ఏప్రిల్ 30న స‌ర్వ అమావాస్య‌.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.