LIST OF FESTIVALS IN THE MONTH OF AUGUST
Tirumala, 1 Aug. 20: The following are the list of festivals in the month of August at Tirumala.
August 03: Shravana Pournami, Sri Hayagreeva Jayanthi
August 12: Gokulastami Asthanam in Tirumala temple
August 13: Sikhyotsavam or Utlotsavam
August 15: Independence Day
August 21: Sri Varaha Jayanti
August 22: Vinayaka Chaviti
August 29: Sri Vamana Jayanti
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
ఆగస్టు 3వ తేది శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి,
శ్రీ విఖనస జయంతి.
ఆగస్టు 12వ తేది శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.
ఆగస్టు 13వ తేది తిరుమల శ్రీవారి శిక్యోత్సవం.
ఆగస్టు 15వ తేది భారత స్వాతంత్య్రదినోత్సవం.
ఆగస్టు 21వ తేది శ్రీ వరాహ జయంతి.
ఆగస్టు 22వ తేది శ్రీ వినాయక చవితి.
ఆగస్టు 29వ తేది శ్రీ వామన జయంతి, మతత్రయ ఏకాదశి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.