LIST OF FESTIVALS IN THE MONTH OF NOVEMBER IN TIRUMALA _ నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

November 3: Ankurarpanam for Pushpayagam

November 4: Annual Pushpa Yagam

November 8: Prabodhanai Ekadasi, Matatraya Ekadasi

November 9: Kaisika Dwadasi

November 12:Karthika Deepam

November 22: Smartha Ekadasi

November 23: Madhwa Ekadasi

November 24: Dhanwantari Jayanthi

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
 
– నవంబర్ 3న పుష్పయాగానికి అంకురార్పణ.
 
– నవంబరు 4న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.
 
– నవంబరు 8న ప్రబోధనై ఏకాదశి, మతత్రయ ఏకాదశి.
 
– నవంబరు 9న కైశిక ద్వాదశి ఆస్థానం.
 
– నవంబరు 12న కార్తీక దీపం.
 
– నవంబరు 22న స్మార్త ఏకాదశి.
 
– నవంబరు 23న మధ్వ ఏకాదశి.
 
– నవంబరు 24న శ్రీ ధన్వంతరి జయంతి.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.