LOST GOLD CHAIN HANDED OVER _ భక్తుడు పోగొట్టుకున్న బంగారు చైను తిరిగి అప్పగింత 

TIRUMALA, 18 MARCH 2026: In an incident that happened on March 17, a Tamilnadu based devotee Sri Anbu from Chennai, forgot his gold chain in his cottage itself and returned his house.

When he realized that he left his chain in Tirumala cottage MBC 23 C itself, he immediately contacted concerned TTD staff, they recovered the chain which was hung on to hanger inside the bathroom.

Later the TTD staff in the presence of Vigilance sleuths handed over to the devotee after thorough verification.

The devotee thanked TTD staff including MBC staff and TTD Vigilance for their promptness and quick response.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుడు పోగొట్టుకున్న బంగారు చైను తిరిగి అప్పగింత 

తిరుమల, 2026 మార్చి 18: తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీ ఏ.అన్బు తిరుమలలో పొరపాటున పోగొట్టుకున్న సుమారు రూ.10 లక్షల విలువైన 60 గ్రాముల బరువున్న బంగారు చైనును టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా గుర్తించి తిరిగి అప్పగించారు.

ఎంబీసీలో లభించిన ఈ బంగారు ఆభరణాన్ని ధృవీకరణ అనంతరం సదరు భక్తుడికి అందజేశారు.

భక్తుడు టీటీడీ విజిలెన్స్ మరియు సిబ్బంది సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.