MALAYAPPA RIDES ON GARUDA VAHANAM ON “DEVA DEEPAVALI” DAY_ తిరుమలలో ” దైవ దీపావళి” నాడు గరుడునిపై విహరించిన మలయప్ప

Tirumala, 4 November 2017: Braving the heavy down pour thousands of devotees witnessed the procession of garuda seva on saturday night, On the auspicious day of “Deva Deepavali” with the processional deity of Lord Sri Malayappa Swamy taking celestial ride on Garuda Vahanam.

The devotees were spell bound by this divine magic as the Lord glided along the mada streets on the Karthika Pournami day.

According to scriptures, Karthika Pournami is known as “Deva Deepavali” as the deities celebrates the Festival of Lights on this pious day.

The Nalayira Divya Prabandha Parayana Gosthi in front of procession remained as a special attraction during the event.

Huge number of pilgrims, officials took part in this event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో ” దైవ దీపావళి” నాడు గరుడునిపై విహరించిన మలయప్ప

నవంబరు 4, తిరుమల 2017: ”దైవ దీపావళి” గా పిలువబడే కార్తీకపౌర్ణమి పర్వదినాన శ్రీ మలపయప్పస్వామివారు గరుడుగమనుడై తిరుమల పురమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించాడు.

సాధారణంగా నరకచతుర్ధశి అనంతరం వచ్చే దీపావళి మానవులకు ప్రత్యేకమయితే, కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమినాడు సాక్షాత్తు ముక్కోటి దేవతలు దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని పురాణ ప్రాశస్తి. కనుకనే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ”దైవదీపావళి” కూడా వ్యవహరిస్తారు.

గరుడవాహనం పురమాడ వీధులలో ముందుకు సాగుతుండగా దానికి ముందు ప్రదర్శించిన నాలాయిరం దివ్యప్రబంధ గోష్టి గానం మంత్రముగ్దంగా సాగింది. ఈ గరుడ వాహన సేవలో వేలాదిగా భక్తులు, తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.