MANA GUDI AND GOW PUJA IN TELUGU STATES ON JAN 11-12 _ జ‌న‌వ‌రి 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – గోపూజ‌

Tirupati, 10 Jan. 20: As a part of Sankranthi celebrations the 23rd edition of Managudi TTD plans to grandly conduct Gow puja under aegis of HDPP at select locations of Telugu states on January 11 and 12.

TTD plans to conduct Gow puja festivities at temples in 10 locations in each district on January 11 and next day at all district headquarters of Telugu states.

TTD is taking up Gow puja campaign in Tamil Nadu and Karnataka states also in a big way.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

జ‌న‌వ‌రి 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – గోపూజ‌

తిరుప‌తి,  2020 జనవరి 10: సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జ‌న‌వ‌రి 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 23వ విడత మనగుడి – గోపూజ కార్యక్రమం జరుగనుంది.

జ‌న‌వ‌రి 11న రెండు రాష్ట్రాల్లో జిల్లాకు 10 చొప్పున ఆల‌యాల్లో గోపూజ నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, జ‌న‌వ‌రి 12న అన్ని జిల్లా కేంద్రాల్లో గోపూజ చేప‌డ‌తారు. అదేవిధంగా, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్ర కేంద్రాల్లోనూ గోపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.