MANDALABHISHEHAM TO VAKULAMATA _ఆగస్టు 9న శ్రీ వకుళమాత ఆలయ మండలాభిషేకం
TIRUPATI, 08 AUGUST 2022: Mandalavhishekam ritual will be performed in Sri Vakulamata Temple on Perurubanda on August 9.
As part of this, Punyahavachanam, Yagashala Vaidika programs, Snapana Tirumanjanam and other rituals will be performed
Later Prasadam will be distributed to devotees.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 9న శ్రీ వకుళమాత ఆలయ మండలాభిషేకం
తిరుపతి, 2022 ఆగస్టు 08: తిరుపతి సమీపంలోని పాతకాల్వ(పేరూరు బండ) వద్దగల
శ్రీ వకుళమాత ఆలయ మండలాభిషేకం మంగళవారం జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 12.30 గంటలకు అలంకారం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం చేస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.