MANDALABHISHEKAM _ జనవరి 16న తిరుమల శ్రీ వరహస్వామివారి ఆలయంలో ఏకాంతంగా మండళాభిషేకం
Tirumala, 15 Jan. 22: In Sri Bhu Varaha Swamy temple Mandalabhishekam will be performed between 7am and 9am on January 16, which will be followed by Kalyanotsavam to deities in Ekantam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 16న తిరుమల శ్రీ వరహస్వామివారి ఆలయంలో ఏకాంతంగా మండళాభిషేకం
తిరుమల, 2022 జనవరి 16: తిరుమల శ్రీ వరహస్వామివారి ఆలయంలో జనవరి 16న ఆదివారం మండళాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా సహస్ర కళశాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం ఉదయం 7 నుండి 9 గంటల వరకు సహస్ర కళశాభిషేకం, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.