MANDALABHISHEKAM AND KALYANAM HELD _ తిరుమ‌ల శ్రీ వ‌ర‌హ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ళ‌శాభిషేకం

Tirumala, 16 Jan. 22: As part of Mandalabhishekam ritual, Sahasra Kalasabhishekam and Kalyanam were performed in Sri Varaha Swamy temple in Tirumala on Sunday.

 

Maha Samprokshanam was performed in Sri Bhu Varaha Swamy temple on November 29 last after Astabandhanam.

 

Another Agamic ritual Mandalabhishekam which is usually observed 48 days after Maha Samprokshanam was held on Sunday followed by special Sahasra Kalasabhishekam between 7am and 9am Kalyanotsavam to deities by 10am in Ekantam following Covid restrictions.

 

Temple officials and Archakas were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

తిరుమ‌ల శ్రీ వ‌ర‌హ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ళ‌శాభిషేకం

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 16: తిరుమ‌ల శ్రీ వ‌ర‌హ‌స్వామివారి ఆల‌యంలో ఆదివారం ఉద‌యం మండ‌ళాభిషేకం సంద‌ర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ళ‌శాభిషేకం, క‌ల్యాణోత్స‌వం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. శ్రీ వ‌ర‌హ‌స్వామివారి విమాన గోపురానికి బంగారు తాప‌డం చేసి సంప్రోక్ష‌ణ చేసిన విష‌యం విదిత‌మే.

సంప్రోక్ష‌ణ చేసి మండ‌ళం ( 48 రోజులు) పూర్త‌యిన సంద‌ర్భంగా ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్ర‌త్యేక స‌హ‌స్ర క‌ళ‌శాభిషేకం, ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు క‌ల్యాణం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.