MARCH MONTH EVENTS IN TIRUMALA _ మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Tirumala, 27 February 2024: The following are the religious and other events in the month of March in Tirumala.

March 3: Pulse Polio Administration

March 6, 20: Sarva Ekadasi

March 8: Maha Sivaratri

March 20-24: Annual Teppotsavams

March 25: Tumburu Theertha Mukkoti, Sri Lakshmi Jayanti 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల, 27 ఫిబ్రవరి 2024: తిరుమ‌ల‌లో మార్చి నెల‌లో జ‌రుగ‌నున్న విశేష పర్వదినాలు, ఇతర కార్యక్రమాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠మార్చి 3న ప‌ల్స్ పోలియో.

•⁠ ⁠మార్చి 6, 20న స‌ర్వ ఏకాద‌శి.

•⁠ ⁠మార్చి 8న మ‌హాశివ‌రాత్రి.

•⁠ ⁠మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.

•⁠ ⁠మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.