MEDICINES WORTH RS. 78 LAKH DONATED TO TTD _ టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలు విరాళం
Tirumala, 01 January 2026: The proprietors of Trishool Enterprises, Hyderabad, devotees Sri Chakradhar and Smt. Shivaranjani, on Thursday donated medicines worth Rs. 78 lakh to TTD.
On behalf of the donors, TTD Board Member Sri Sadashiva Rao handed over the medicines to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.
On this occasion, Director of SVIMS Hospital, Dr. R.V. Kumar, was present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలు విరాళం
తిరుమల, 2026 జనవరి 01: హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు శ్రీ చక్రధర్, శ్రీమతి శివరంజని అనే భక్తులు గురువారం టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఔషధాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


