MEMBERS SWORN IN _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

TIRUMALA, 02 SEPTEMBER 2023: Three more members were sworn in as TTD Trust members on Saturday.

 

Smt.G.Seetha Reddy, Sri.S.R.Viswanatha Reddy, Sri. Satyanarayana (Endowments Commissioner as ex-officio) were administered oath by JEO Sri Veerabrahmam in Tirumala temple.

 

Later they were rendered Vedasirvachanam in Ranganayakula Mandapam and presented with Theertha Prasadams and laminated Photos of Srivaru.

 

DyEOs Sri Lokanatham, Sri Govindarajan and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 02: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీమ‌తి సీతారెడ్డి, శ్రీ విశ్వ‌నాధ‌రెడ్డి, శ్రీ స‌త్య‌నారాయ‌ణ శ‌నివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ గోవింద‌రాజ‌న్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.