MINI TRUCK DONATED TO TTD _ టీటీడీకి మినీ ట్రక్ విరాళం

Tirumala, 03 April 2026: Ashok Leyland donated a Dost Plus XL mini truck worth Rs 8.75 lakhs to TTD on Friday morning.

On this occasion, the company’s Area Manager, Sri Mohammed Nazeeruddin performed special prayers for the vehicle in front of the Srivari Temple and handed over the vehicle keys to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                        

టీటీడీకి మినీ ట్రక్ విరాళం

తిరుమల, 2026 ఏప్రిల్ 03: అశోక్ లేల్యాండ్ సంస్థ శుక్రవారం ఉదయం టీటీడీకి రూ.8.75 లక్షలు విలువైన దోస్త్ ప్లస్ ఎక్సెల్ మినీ ట్రక్ ను విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ఏరియా మేనేజర్ శ్రీ మహ్మద్ నజీరుద్దిన్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.