MIXED RICE TENDER CUM SALES _ మార్చి 25న మిక్స్ డ్ ‌ బియ్యం ‌ టెండర్‌ మరియు వేలం

TIRUPATI, 09 MARCH 2023: The tender cum sales of 11,540 kilos of mixed rice will be conducted by TTD on March 25.

A DD for Rs. 2,500 to be taken on the name of EO TTD and handed over in the Markeging Office March 25.

For more details contact 0877 2264429 during office hours on working days.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 25న మిక్స్ డ్ ‌ బియ్యం ‌ టెండర్‌ మరియు వేలం
 
తిరుపతి, 2023 మార్చి 09: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను మార్చి 25వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.
 
ఇందులో మిక్స్  డ్ బియ్యం 11,640 కేజీలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు. 
 
ఆసక్తి గలవారు మార్చి 25వ తేదీలోపు  కార్యనిర్వహణాధికారి, టీటీడీ పేరిట రూ.2,500/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ  మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.