MORE SHOPS SEIZED _ తిరుమలలో మరిన్ని దుకాణాలు సీజ్
TIRUMALA, 07 OCTOBER 2024: TTD Revenue wing officials have seized a few shops for violating norms and charging Rs. Extra on the MRP of soft drinks in Tirumala on Monday.
1) Shop (No. Nil) Ramana Reddy, Owner Penchelaiah. Shop closed.
2)Varahaswamy Rest House area shop No.41.. Owner P.Ramana Reddy…2 (two) shops closed.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో మరిన్ని దుకాణాలు సీజ్
తిరుమల, 2024 అక్టోబరు 07: టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు నిబంధనలను ఉల్లంఘించి శీతల పానీయాను ఎంఆర్‌పీ కంటే అదనంగా విక్రయిస్తున్న దుకాణదారుల నుండి
రూ.లక్ష జరిమానా వసూలు చేసి, కొన్ని దుకాణాలను సోమవారం సీజ్ చేశారు. ఇందులో..
1) షాప్ (నెం. ) రమణారెడ్డి, ఓనర్ పెంచెలయ్య. దుకాణం మూసివేయబడింది.
2)వరాహస్వామి రెస్ట్ హౌస్ ఏరియా షాప్ నెం.41.. యజమాని పి.రమణారెడ్డి…2 (రెండు) దుకాణాలు మూతపడ్డాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.