NAMA SANKEERTAN AT RISHIKESH FROM NOVEMBER 2 _ నవంబరు 2 నుంచి రిషికేశ్ లో నామసంకీర్తన
Tirupati, 26 Oct. 20: TTD is organising Nama Sankeertan, Purushottam yagam at the Sri Chandramouleshwara temple (Andhra Ashramam) from November 2-6.
The program organised under the auspices mod the Dasa Sahitya Project of the TTD will be held in ekantham inside the temple in view of Covid-19 guidelines.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 2 నుంచి రిషికేశ్ లో నామసంకీర్తన
అక్టోబరు 26, తిరుపతి 2020: ఋషికేశ్ లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో (ఆంధ్ర ఆశ్రమం)లో నవంబరు 2 నుంచి 6 వతేదీ వరకు నామసంకీర్తన, పురుషోత్తమ యాగం నిర్వహించనున్నారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఆవరణలో వీటిని ఏకాంతంగా నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.