NEW MEMBERS SWORN IN _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఐదు మంది ప్రమాణ స్వీకారం

TIRUMALA, 03 SEPTEMBER 2023: Five more were sworn in as TTD Trust Board members on Sunday in Tirumala temple.

Sri Meka Seshubabu, Sri Ponnada Venkata Satish Kumar, Sri Amol Kale, Dr. S. Shankar, Sri Udayabhanu were administered oath by JEO Sri Veerabrahmam in Tirumala temple.

Later they were rendered Vedasirvachanam in Ranganayakula Mandapam and the JEO presented them with Theertha Prasadams and laminated Photos of Srivaru.

DyEOs Sri Lokanatham, Smt Kasuri Bai and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఐదు మంది ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 03: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ శేషుబాబు, శ్రీ వెంక‌ట స‌తీష్ కుమార్‌, శ్రీ శంక‌ర్, శ్రీ ఉద‌య భాను, శ్రీ అమోల్ కాలే ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీమతి కస్తూరి బాయి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.