NO FIRE MISHAP TOOK PLACE AT MTVAC _ మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఎలాంటి అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు – టీటీడీ

TIRUMALA, 15 SEPTEMBER 2021: No fire mishap took place in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) confirmed TTD authorities.

 

In a statement released by the officials concerned in Tirumala on Wednesday, it was stated that due to technical issues, smoke emerged out of the two capacitors attached to the UPS in the control room due to mal functioning. The staff noticed the issue and immediately switched off the main power supply.

 

As a precautionary measure, fire fighting equipment was also kept ready. These spoiled capacitors were replaced with new ones. 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఎలాంటి అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు – టీటీడీ 
 
తిరుమల, 2021 సెప్టెంబరు 15: తిరుమ‌ల మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఎలాంటి అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని టీటీడీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలోని కంట్రోల్ రూమ్ ద‌గ్గ‌ర యుపిఎస్‌కు చెందిన రెండు కెపాసిటర్లు సాంకేతిక స‌మ‌స్య‌ల వలన పాడయిపోవడంతో  పొగ‌లు వచ్చాయి.
 
ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా మెయిన్ ఆపివేసి యుపిఎస్‌ను తొలగించి, ఎటువంటి  అగ్ని ప్ర‌మాదము జ‌ర‌గ‌కుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయడమైనది. ముందు జాగ్రత్తగా అగ్ని మాపక పరికరాన్ని కూడా తెప్పించారు.
 
అనంతరం పాడైపోయిన కెపాసిటర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైది