NO LETTERS FOR BREAK WILL BE ENTERTAINED ON OCTOBER 4-TTD _ అక్టోబ‌రు 5న విఐపి బ్రేక్‌ దర్శనానికి ముందు రోజు ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు-టీటీడీ

TIRUMALA, 28 SEPTEMBER 2021: In connection with the annual brahmotsavams of Tirumala temple which are commencing from October 7 onwards, the temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be observed on October 5.

In view of this fete which takes commences at 6am lasts till afternoon on October 5, TTD has cancelled VIP Break Darshan tickets. As such no letters will be entertained on October 4 for VIP Break Darshan on October 5.

The devotees are requested to make note of this change and co-operate with TTD management.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 5న విఐపి బ్రేక్‌ దర్శనానికి ముందు రోజు ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు-టీటీడీ

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 28: శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్టోబ‌రు 5వ తేదీ మంగ‌ళ‌వారం ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార‌ణంగా అక్టోబ‌రు 4వ తేదీన విఐపి బ్రేక్‌ దర్శనాల కొరకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.