NO POURNAMI GARUDA SEVA ON JAN 03 _ జనవరి 3న పౌర్ణమి గరుడసేవ రద్దు
TIRUMALA, 02 JANUARY 2026: The monthly Pournami Garuda Seva stands cancelled on January 03 owing to the ongoing Adhyayanotsavams in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 3న పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుమల, 2026 జనవరి 02: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 3వ తేదీన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడసేవ రద్దు చేసింది.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
