NO VIP BREAK DARSHAN IN JULY 17 DUE TO ANIVARA ASTANAM _ జూలై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

TIRUMALA, 13 JULY 2023: TTD has cancelled VIP Break darshan on July 17 following Anivara Asthanam in Tirumala temple.

As such no recommendation letters will be entertained on July 16.

The devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, 2023, జూలై 13: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం 
నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా జూలై 16న ఆదివారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.