NOVEMBER FESTIVALS AT TIRUMALA _ న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala,25 October 2021: Following are the special Utsavams and festivities to be observed by TTD at Tirumala during November.

November 1: Matatraya Ekadasi

November 4: Deepavali Asthanam

November 6: Sri Tirumala Nambi Sattumora

November 8: Nagula Chavati celebrations including Pedda Sesha vahanams in the evening and Sri Manavala Mahamuni Sattumora

November 10: Ankurarpanam for Pushpa Yagam

November 11: Pushpa Yagam, Sri Vedanta Deshikula Sattumora

November 16: Kaisika Dwadasi Asthanam, Chaturmasa vratham concludes

November 18: Krithika Deepotsavam

November 19: Sri Thirumangai Alwar Sattumora

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 25 ;న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

న‌వంబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– న‌వంబ‌రు 1న మ‌త‌త్ర‌య ఏకాద‌శి

– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం

– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌

– న‌వంబ‌రు 8న నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్ద‌శేష వాహ‌నసేవ‌, శ్రీ మ‌న‌వాళ మ‌హాముని శాత్తుమొర‌

– న‌వంబ‌రు 10న పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌

– న‌వంబ‌రు 11న పుష్ప‌యాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర‌

– న‌వంబ‌రు 16న కైశిక ద్వాద‌శి ఆస్థానం, చాతుర్మాస్య వ్ర‌తం స‌మాప్తి

– న‌వంబ‌రు 18న కృత్తికా దీపోత్స‌వం

– న‌వంబ‌రు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.