NOVEMBER ONLINE QUOTA OF Rs300 SPECIAL DARSHAN RELEASE ON OCTOBER 27 _ అక్టోబ‌రు 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల

Tirumala, 26 Oct. 20: TTD is releasing the online special darshan tickets of Rs300/ for the month of November, on October 27, Tuesday at 11.00 am.

TTD appealed to all devotees to purchase the online tickets in advance to beget blessings of Sri Venkateshwara.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల
 
తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 26: భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబ‌రు 27న మంగళవారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.