OATH ADMINISTERED _ టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా డా. ఎం.హరి జవహర్‌లాల్ ప్రమాణం 

TIRUMALA, 16 FEBRUARY 2023: Dr.M.Hari Jawaharlal,IAS, has taken the oath as exe officio member TTD board being the Principal Secretary Revenue Endowments (FAC)on Thursday.

 

He was administered oath of office by TTD JEO Sri Veerabrahmam in front of Sri Venkateswara Swamy.

 

After darshan he was rendered Vedasirvachanam by Veda Pundits at Ranganayakula Mandapam.

 

The JEO offered him Srivari Theertha Prasadams. Deputy EO Board Cell Smt Kasuri Bai,   VGO Sri Bali Reddy were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా డా. ఎం.హరి జవహర్‌లాల్ ప్రమాణం

తిరుమల, 16 ఫిబ్రవరి 2023: టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ(ఎఫ్‌ఎసి) డా. ఎం.హరి జవహర్‌లాల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో టిటిడి జేఈవో శ్రీ వీరబ్రహ్మం వారితో ప్రమాణం చేయించారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ బోర్డు సెల్ శ్రీమతి కస్తూరి బాయి, విజిఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.