OATH TAKEN _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణ స్వీకారం

Tirupati, 10 September 2023: Sri Krishna Moorthy Vaithianathan sworn in as a member of the TTD Trust Board at the Srivari Temple in Tirumala on Sunday.

TTD JEO Sri Veerabraham administered the oath in the presence of Sri Venkateswara Swamy.

After darshan, Vedic scholars performed Vedasirvachan in Ranganayakula Mandapam.  After that, Srivari Tirtha prasadams and portrait were presented to the board member.

Deputy EO Sri Lokanatham and others participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ ప్రమాణ స్వీకారం

తిరుమల, 10 సెప్టెంబరు 2023: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం శ్రీ కృష్ణమూర్తి వైద్యనాథన్ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం త‌దితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడింది.