OCTOBER MONTH IMPORTANT DAYS AND FESTIVALS IN TIRUMALA _ అక్టోబర్ లో తిరుమలలో విశేష ఉత్సవాలు

TIRUMALA, 30 SEPTEMBER 2023:The following are the important days and festivals scheduled in the month of October 2023 in Tirumala.

October 1: Bruhatyumavratam(Undralla Tadde)

October 3: Madhyastami

October 10: Matatraya Ekadasi

October 13: Masa Sivaratri

October 14: Mahalaya Amavasya, Ankurarpana for Navaratri                   Brahmotsavams in Tirumala, Vedanta Desika Utsavam commences

October 15: Srivari Navaratri Brahmotsavams commences at Tirumala

October 19: Garuda Seva in Navaratri Brahmotsavams

October 20: Pushpaka Vimananam in Navaratri Brahmotsavams, Saraswati 

Puja 

October 21: Devi Triratra Vratam, Senai Mudaliyar Varsha Tiru Nakshatram

October 22: Swarna Rathotsavams in Navaratri Brahmotsavams, Durgastami

October 23: Chakra Snanam in Navaratri Brahmotsavams, Maharnavami and Vijaya Dasami, Vedanta Desika Sattumora, Pillai Lokacharya Poigai Alwar Varsha Tirunakshatram

October 24: Budattalwar Varsha Tirunakshatram

October 25: Matatraya Ekadasi, Peiyyalwar Varsha Tirunakshatram

October 28: Partial Chandra Grahanam(Lunar Eclipse)

October 31: Chandrodayoma Vratam (Atla Tadde)

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అక్టోబర్ లో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమల, 2023 సెప్టెంబర్ 30: తిరుమ‌ల‌లో అక్టోబర్ నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 1: బృహత్యుమావ్రతం(ఉండ్రాళ్ల తద్దె)

అక్టోబర్ 3: మధ్యాష్టమి

అక్టోబర్ 10: మాతత్రయ ఏకాదశి

అక్టోబర్ 13: మాస శివరాత్రి

అక్టోబర్ 14: మహాలయ అమావాస్య, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంత దేశిక ఉత్సవం ప్రారంభం

అక్టోబర్ 15: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అక్టోబర్ 19: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ

అక్టోబర్ 20: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం, సరస్వతి పూజ

అక్టోబర్ 21: దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం

అక్టోబర్ 22: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి

అక్టోబర్ 23: నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానం, మహర్నవమి మరియు విజయ దశమి,
వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 24: పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 25: మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం

అక్టోబర్ 28: పాక్షిక చంద్ర గ్రహణం

అక్టోబర్ 31: చంద్రోదయోమ వ్రతం (అట్ల తద్దె)

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.