OFFLINE SRIVANI TICKETS CANCELLED FOR THREE DAYS _ మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీ రద్దు
Tirumala, 25 December 2025: In view of the unprecedented rush at Tirumala, the Tirumala Tirupati Devasthanams has cancelled the issuance of Srivani offline tickets for December 27, 28, and 29 (Saturday, Sunday, and Monday).
Accordingly, Srivani offline tickets will not be issued at the Srivani Darshan Ticket Counter in Tirumala and at the Renigunta Airport in Tirupati on these dates.
Keeping this in mind, TTD has requested devotees to plan their darshan arrangements accordingly.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీ రద్దు
తిరుమల, 2025 డిసెంబర్ 25: తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయబడవు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
