ONE CRORE DONATED _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

Tirumala, 7 July 2021: Sri Anand Prasad, Chairman of Bhavya Group, Hyderabad has made a donation of Rs one crore to SV Annaprasadam Trust of TTD.

The donor has handed over the cheque to Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Srivari temple at Tirumala on Wednesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు  రూ.కోటి  విరాళం

తిరుమల, 2021 జూలై 07: హైదరాబాద్‌కు చెందిన‌ భవ్యా గ్రూప్ చైర్మన్ శ్రీ ఆనంద్ ప్రసాద్ రూ. కోటి రూపాయ‌లు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో  బుధ‌వారం ఉద‌యం అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డికి దాత డిడిని అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.