ONE CRORE DONATED _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

TIRUMALA, 13 MAY 2022: TVS Company Chairman Sri Sudarshan donated Rs. One crore to SV Annaprasadam Trust on Friday.

He handed over the cheque for the same to TTD EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam.

Later he was rendered Vedaseervachanam by pundits and presented with Theertha Prasadams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, 2022 మే 13: టివిఎస్ సంస్థ ఛైర్మన్ శ్రీ సుదర్శన్ శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దాతకు వేదాశీర్వచనం జరిగింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.