ONE CRORE DONATED _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

TIRUMALA, 30 NOVEMBER 2022: Sri Pannala Parvathal Reddy-Chairman of PP Reddy Trust of Hyderabad along with his sons Sri Pannala Vamshidhar Reddy and Sri Kiran Reddy donated One crore on Wednesday to SV Pranadana Trust.

 

They handed over the DD for the same amount to TTD EO Sri AV Dharma Reddy at his Camp Office.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, 2022 నవంబరు 30: హైదరాబాద్‌కు చెందిన శ్రీ పన్నాల పర్వతాల రెడ్డి ( పీపీరెడ్డి ట్రస్ట్ చైర్మన్), శ్రీ వంశీధర్ రెడ్డి కలిసి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీలను బుధవారం తిరుమలలోని కార్యాలయంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.