ONE CRORE DONATED _ టిటిడి ట్రస్టులకు రూ. కోటి విరాళం
Tirumala, 6 Jan. 22: Four different trusts of TTD received a donation of Rs. One crore on Thursday.
The Director of Sri Chaitanya Educational Institutions Smt Jhansi Lakshmi Bai has donated Rs. 25 lakhs each to SV Pranadana, Annaprasadam, BIRRD and Sarva Sreyas Trusts of TTD.
She handed over the DD for the same to Tirumala temple DyEO Sri Ramesh Babu at Ranganayakula Mandapam in Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ట్రస్టులకు రూ. కోటి విరాళం
తిరుమల, 2022 జనవరి 06: టిటిడిలోని నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా అందింది. ఈ మేరకు దాతలు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం చెక్కును ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబుకు అందజేశారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి బాయి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.25 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయస్సు ట్రస్టుకు రూ.25 లక్షలు అందించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.