Rs. ONE CRORE DONATED _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

Tirumala, 22 August 2024: Sri Prasanna Kota of Virupa Power Projects Pvt Ltd, Kakinada has donated Rs.1,00,01,116/- towards S.V.Anna Prasadam Trust on Wednesday night.

The donor along with his family members handed over the cheque for the same to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary at the later’s Chambers in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, 2024 ఆగ‌స్టు 22: కాకినాడకు చెందిన శ్రీ ప్రసన్న కోట విరూపా పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం రాత్రి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,00,01,116/- విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమ‌లలోఅదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.