ONE MORE TAKES OATH _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీమ‌తి అల్లూరి మ‌ల్లిశ్వ‌రి ప్రమాణస్వీకారం

TIRUMALA, 01 OCTOBER 2021: Smt A Malleswari took oath as TTD Trust Board member on Friday in Tirumala Temple.

 

She was administered oath by TTD Additional EO Sri AV Dharma Reddy at Bangaru Vakili.

 

After darshan of Sri Venkateswara Swamy, she was rendered Vedaseervachanam in Ranganayakula Mandapam.

 

TTD EO Dr KS Jawahar Reddy presented  Theertha Prasadams, laminated photo of Srivaru and Coffee Table book on TTD to the newly sworn board member.

 

DyEOs Sri Ramesh Babu, Smt Sudharani were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీమ‌తి అల్లూరి మ‌ల్లిశ్వ‌రి ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 అక్టోబ‌రు 01: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీమ‌తి అల్లూరి మ‌ల్లిశ్వ‌రి శుక్ర‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీమ‌తి అల్లూరి మ‌ల్లిశ్వ‌రిచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు.

అనంతరం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.