ONLINE ADMISSIONS INTO TTD COLLEGES _ జనవరి 13 నుంచి టిటిడి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
Tirupati, 12 Jan. 21: TTD has all set to commence online admissions into it’s Junior Colleges for the Academic year 2021 will commence from January 13 onwards.
Eligible students shall apply in online through https: //admission.tirumala.org from 2pm of January 13 till 5pm of January 25 for admission into SP Junior and SV Junior colleges.
As the online application is available only in English, for the benefit of students of Intermediate Courses, TTD has uploaded Student Manuals both in English and Telugu on the website.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 13 నుంచి టిటిడి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
తిరుపతి, 2021 జనవరి 12: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని కోరడమైనది. విద్యార్థుల సౌకర్యార్థం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో స్టూడెంట్ మాన్యువల్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు దీన్ని పూర్తిగా చదువుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.