ONLINE ARJITA SEVAS (VIRTUAL) _ డిసెంబర్ నెల‌ వర్చువల్ సేవా టికెట్ల‌ కోటా విడుద‌ల‌

ONLINE ARJITA SEVAS (VIRTUAL)

TIRUMALA, 14 NOVEMBER 2022:The Online Seva (Virtual participation) and connected Darshan quota for Kalyanothsavam, Unjal Seva, Arjitha Brahmotsavam & Sahasra Deepalankara Sevas of Srivari Temple, Tirumala for the month of December will be available for booking w.e.f. November 16 by 10 am.

The devotees are requested to make note of it and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబర్ నెల‌ వర్చువల్ సేవా టికెట్ల‌ కోటా విడుద‌ల‌

తిరుమల, 2022 నవంబర్ 14 ;భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెల‌కు సంబంధించి వర్చువల్ సేవ సంబంధిత దర్శన టికెట్ల కోటాను టీటీడీ నవంబర్ 16న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఇందులో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ‌ మరియు సంబంధిత దర్శన టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.