ONLINE QUOTA OF SED TO RELEASE TOMORROW _ మే 21న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 20 MAY 2022: The online quota of Rs.300 SED tickets for the months of July and August will release at 9am on May 21.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 20 మే, 2022: భక్తుల సౌకర్యార్థం జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.