ONLINE QUOTA OF SRIVANI _ ఫిబ్రవరి 25న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

TIRUMALA, 24 FEBRUARY 2023: The online quota of SRIVANI tickets for the months of March, April and May will be released by TTD on 25 February at 12 noon.

Each day 500 tickets will be issued online.

The devotees are requested to make note of this and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

ఫిబ్రవరి 25న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

ఫిబ్రవరి 24, తిరుమల 2023 ; శ్రీవాణి టికెట్లకు సంబంధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

ఆన్ లైన్ లో రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయి.

భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.