OP RESUMES IN BIRRD FROM JULY 01 _ జూలై 1వ తేదీ నుండి బర్డ్ లో ఓపి సేవలు పునః ప్రారంభం

Tirupati, 28 Jun 21:The OP and inpatient services will resume in BIRRD from July 1 onwards.

According to BIRRD Special Officer Dr Reddeppa Reddy, the OP services will be available from 8am till 12noon everyday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 1వ తేదీ నుండి బర్డ్ లో ఓపి సేవలు పునః ప్రారంభం
 
తిరుపతి, 2021 జూన్ 28: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ గురువారం నుంచి ఓపి, ఇన్ పేషంట్‌ సేవలు పునఃప్రారంభించ‌నున్న‌ట్లు   ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు. ఆపరేషన్లు అవసరమైన కేసులు అడ్మిట్ చేసుకుంటామని ఆయన వెల్లడించారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.