OPTION TO CHANGE Rs 300/- SPECIAL DARSHAN TICKETS BOOKING DATES ONLY ONCE IN A YEAR- TTD _ రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం

Tirumala, 06 June 2021: TTD has provided an option to devotees who made online Srivari Darshan (Rs.300/- special Darshan) tickets for change of Darshan date only one time before December this year.

TTD’s devotee friendly initiative has come in the wake of staggered Covid lockdowns and an increase in Corona spine leading to transport restrictions across the country.

TTD has appealed to Srivari devotees to make note of the option and change their online-booked special Darshan tickets suitably.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం

తిరుమ‌ల‌, 2021 జూన్ 06: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టిటిడి కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఈవిధంగా మార్పునకు అవకాశం ఉంటుంది.

కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తుల సౌకర్యార్థం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది