ORNAMENTS DONATED _ శ్రీ‌వారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం

TIRUMALA, 09 DECEMBER 2021: A pair of Varada-Kati Hastas made of Gold studded with diamonds and rubies were donated to Sri Venkateswara Swamy in Tirumala by a donor (who does not want to reveal identity) on Friday.

The ornaments weighed around 5.3kilos pricing about 3crores.

The donation was handed over to TTD Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ‌వారికి వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కటి హస్తాలు విరాళం

తిరుమ‌ల‌, 2021 డిసెంబర్ 10: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.

వజ్రాలు మరియు కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది