PATTABHISHEKAM HELD IN SRI TT_ తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirumala, 26 March 2018: The coronation ceremony of Lord Sri Rama was held at Srivari temple in Tirumala on Monday evening.

The archakas read out Sri rama Pattabhishekam chapter from Srimad Ramayanam during the temple held at Bangaru Vakili between 8pm and 9pm.

Later the deities were offered Harati and Prasadams were distributed.

Temple officials took part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

మార్చి 26, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

రాత్రి 8.00 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని పఠించనున్నారు.

శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కారణంగా మార్చి 26వ తేది వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.