PONTIFF OF SARADA PEETAM, VIZAG OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి
Tirumala, 21 December 2019: Sri Sri Sri Swaroopanandendra Swamy of Sarada Peetam, Vizag visited Sri Vari Temple, Tirumala on Saturday morning. On his arrival at infront of Sri Vari Temple, TTD Executive Officer Sri Anil Kumar Singhal, Addl EO Sri AV Dharma Reddy and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.
TTD Board Member Sri Subba Rao, Spl Invitee Sri Sekhar Reddy, Temple DyEO Sri Haridranath, Temple Peishkar Sri Lokanadham, Parpatheyadar Sri Gurrappa, Bokkasam incharge Sri Gururaja Rao, OSD Sri Seshadri and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి
తిరుమల, 21 డిసెంబరు 2019: విశాఖలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, 21 డిసెంబరు 2019: విశాఖలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీలకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సుబ్బారావు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ శేఖర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.